13, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు

Writer: Pooja 08:43 PM, 28 సెప్టెంబర్, 2026
సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు

ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్‌-ఏలో చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ 10-0 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పూల్‌ దశలో వరుసగా ఐదు విజయాలు నమోదు చేసిన భారత జట్టు అగ్రస్థానంలో నిలిచింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ సాధించగా.. శిలానంద్‌ లక్రా రెండు గోల్స్‌తో సత్తా చాటాడు.

ఇక సెమీఫైనల్లో అక్టోబర్‌ 1న భారత్‌ పాకిస్థాన్‌తో తలపడనుంది. అంతకుముందు ఆతిథ్య జపాన్‌పై 2-0తో విజయం సాధించడం ద్వారా భారత్‌ సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పూల్‌ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టు.. బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో నాకౌట్‌ దశలోకి ఉత్సాహంగా అడుగుపెట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

మాట్ హెన్రీ ధాటికి కుప్పకూలిన భారత్.. కివీస్‌కు ఘన విజయం

మాట్ హెన్రీ ధాటికి కుప్పకూలిన భారత్.. కివీస్‌కు ఘన విజయం

నేడు భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే..

నేడు భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే..

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు డబుల్ ధమాకా..

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు డబుల్ ధమాకా..

మణిపుర్ బాక్సర్ అంబేకర్ చారిత్రక విజయం

మణిపుర్ బాక్సర్ అంబేకర్ చారిత్రక విజయం

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

ట్యాగ్లు
భారత హాకీ జట్టుఆసియా క్రీడలు 2026హాకీ ఇండియాహర్మన్‌ప్రీత్ సింగ్శిలానంద్ లక్రాభారత్ పాకిస్థాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు
జనరల్

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత
జనరల్

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి
క్రీడలు

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్
జనరల్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్
రాజకీయాలు

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ
జనరల్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్
జనరల్

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ.. భారీ పెట్టుబడులకు కీలక ఒప్పందాలు
జనరల్

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ.. భారీ పెట్టుబడులకు కీలక ఒప్పందాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!