
సినిమాలు

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్గా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న శ్రేయస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి రావడం విశేషం.
ఈ సిరీస్కు సీనియర్ పేసర్ మహ్మద్ షామీ మరియు రుతురాజ్ గైక్వాద్కు చోటు దక్కలేదు. హైదరాబాద్కు చెందిన పేసర్ మహ్మద్ సిరాజ్ మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తో పాటు హర్షిత్ రాణా, ప్రసీధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్, అర్షదీప్ సింగ్, యశస్వి జైశ్వాల్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!