29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

Writer: Shivani K 04:47 PM, 29 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు, బాక్సర్లు, షూటర్ల జోరు కొనసాగుతోంది. మహిళల షాట్‌గన్‌లో నీరూ ధండా స్వర్ణ పతక రేసులో నిలవగా, 4x100 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో భారత బృందం ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో భారత్‌ మరో పతకానికి చేరువైంది. బాక్సర్ల పంచ్‌తో మరో మూడు పతకాలు ఖరారయ్యాయి. అయితే గత మూడు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్‌ఫైనల్లోనే పరాజయం పాలైంది.

కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్‌ఫైనల్లో 14 ఏళ్ల కొరియా ఆర్చర్‌ కాంగ్‌ యోన్‌సియో 150కి 150 పాయింట్లు సాధించి జ్యోతి సురేఖను ఓడించింది. జ్యోతి 146 పాయింట్లకే పరిమితమైంది. మరో రౌండ్‌-16 పోరులో తెలుగు యువ ఆర్చర్‌ చికిత తానిపర్తి, తైపీకి చెందిన చెన్‌ యీ సువాన్‌ 148 పాయింట్లతో సమంగా నిలిచారు. అనంతరం జరిగిన షూటౌట్‌లో చికిత విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో గణేశ్‌ మణిరత్నం 149-148తో సహచరుడు సాహిల్‌ జాదవ్‌పై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

పీటీ ఉష 40 ఏళ్ల రికార్డు బద్దలు..

పీటీ ఉష 40 ఏళ్ల రికార్డు బద్దలు..

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

ఆసియా క్రీడల్లో వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌కు ర్యాంకింగ్‌ నిబంధన కీలకం

ఆసియా క్రీడల్లో వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌కు ర్యాంకింగ్‌ నిబంధన కీలకం

ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత అథ్లెట్లుజ్యోతి సురేఖకాంపౌండ్ ఆర్చరీనీరూ ధండాభారత షూటింగ్భారత బాక్సర్లుచికిత తానిపర్తిగణేశ్ మణిరత్నంభారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు
క్రీడలు

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్
రాజకీయాలు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..
ఓటీటీ

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన
బిజినెస్

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక
జనరల్

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..
జనరల్

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌
సినిమాలు

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
సినిమాలు

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ
రాజకీయాలు

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!