7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌

Writer: Pooja 06:52 AM, 7 సెప్టెంబర్, 2026
20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌

భారత ఫుట్‌బాల్‌ పురుషుల జట్టు 20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-బి చివరి క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఆరు పాయింట్లు సాధించిన భారత్‌ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి ప్రధాన టోర్నీకి బెర్త్‌ దక్కించుకుంది.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో డ్యానీ మెయితెయ్‌ లైశ్రమ్‌ 25వ నిమిషంలో తొలి గోల్‌ చేయగా, విశాల్‌ యాదవ్‌ 60వ నిమిషంలో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ప్రత్యామ్నాయ ఆటగాడిగా వచ్చిన ఎండీ అర్బాష్‌ 79వ నిమిషంలో మూడో గోల్‌ చేసి భారత్‌ విజయాన్ని ఖరారు చేశాడు. భారత్‌ చివరిసారిగా 2006లో ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌ ప్రధాన టోర్నీలో ఆడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ

పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

ట్యాగ్లు
భారత్ ఫుట్‌బాల్ఏఎఫ్‌సీ అండర్ 20 ఆసియా కప్భారత ఫుట్‌బాల్ జట్టుబంగ్లాదేశ్ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్బ్లూ కోల్ట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?
గాసిప్స్

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?
గాసిప్స్

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?
సినిమాలు

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం
జనరల్

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం

ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం
జనరల్

ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
జనరల్

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష
జనరల్

నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు
జనరల్

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ
క్రీడలు