Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

థామస్ కప్‌లో భారత్‌కు చేదు అనుభవం..

02:27 PM, 30 ఏప్రిల్, 2026
థామస్ కప్‌లో భారత్‌కు చేదు అనుభవం..

థామస్ కప్ ఫైనల్స్‌లో గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో భారత్ జట్టు చైనా చేతిలో 2-3 తేడాతో ఓటమి చెందింది. ఇప్పటికే గ్రూప్-ఎ నుంచి భారత్, చైనా జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఈ విజయంతో చైనా గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. చైనాతో జరిగిన ఈ పోరులో తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ 19-21, 21-8, 12-21తో లి షిఫెంగ్ చేతిలో ఓడిపోయాడు. అనంతరం డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 13-21, 21-13, 24-26తో లియాంగ్-వాంగ్ జోడీకి పరాజయం పాలవడంతో భారత్ 0-2తో వెనుకబడింది.

అయితే రెండో సింగిల్స్‌లో ఆయుష్ 17-21, 21-13, 21-15తో వెంగ్ యాంగ్‌ను ఓడించి స్కోర్‌ను 2-1కి తగ్గించాడు. కానీ రెండో డబుల్స్‌లో అర్జున్-హరిహరన్ జోడీ 17-21, 13-21తో టింగ్-జియాంగ్ చేతిలో ఓడిపోవడంతో చైనా 3-1తో విజయం ఖాయం చేసుకుంది. చివరిగా జరిగిన మూడో సింగిల్స్ మ్యాచ్‌లో ప్రణయ్ 20-22, 21-19, 21-11తో గ్వాంగ్‌పై గెలిచినా, మ్యాచ్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై ఆరోపణలు

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై ఆరోపణలు

ఫైనల్లో అడ్వాణీకి షాక్

ఫైనల్లో అడ్వాణీకి షాక్

శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం... వైఫల్యాలు, ఆర్థిక ఆరోపణల మధ్య బోర్డు రాజీనామా!

శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం... వైఫల్యాలు, ఆర్థిక ఆరోపణల మధ్య బోర్డు రాజీనామా!

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్…బట్లర్ సరదా కామెంట్స్...

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్…బట్లర్ సరదా కామెంట్స్...

అవును ఆ బ్యాట్‌ను ఇచ్చింది భగవంతుడే - వైభవ్

అవును ఆ బ్యాట్‌ను ఇచ్చింది భగవంతుడే - వైభవ్

ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!

ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!

ట్యాగ్లు
థామస్ కప్బ్యాడ్మింటన్భారత్ vs చైనాఇండియా బ్యాడ్మింటన్చైనా జట్టులక్ష్య సేన్సాత్విక్ చిరాగ్ప్రణయ్అయుష్ షెట్టి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింధ్ ఆక్రమణ: పాకిస్థాన్ చరిత్రలో వివాదాస్పద అధ్యాయం!
జనరల్

సింధ్ ఆక్రమణ: పాకిస్థాన్ చరిత్రలో వివాదాస్పద అధ్యాయం!

బీఆర్ఎస్‌తో పొత్తు లేదు - లక్ష్మణ్
రాజకీయాలు

బీఆర్ఎస్‌తో పొత్తు లేదు - లక్ష్మణ్

బీబీకే గ్రూప్‌లో వన్‌ప్లస్–రియల్‌మీ విలీనం?
బిజినెస్

బీబీకే గ్రూప్‌లో వన్‌ప్లస్–రియల్‌మీ విలీనం?

డ్యాన్స్‌లో తొలి ఇబ్బందులు గుర్తుచేసుకున్న ప్రియాంక చోప్రా...
సినిమాలు

డ్యాన్స్‌లో తొలి ఇబ్బందులు గుర్తుచేసుకున్న ప్రియాంక చోప్రా...

తొలి విడత పోలింగ్ తర్వాత మమత సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

తొలి విడత పోలింగ్ తర్వాత మమత సంచలన వ్యాఖ్యలు

ఫ్రిజ్ నీటితో జాగ్రత్త.. వేసవిలో ఆరోగ్యంపై డాక్టర్ల సూచనలు
ఆరోగ్యం

ఫ్రిజ్ నీటితో జాగ్రత్త.. వేసవిలో ఆరోగ్యంపై డాక్టర్ల సూచనలు

బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌పై మహువా విమర్శలు
రాజకీయాలు

బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌పై మహువా విమర్శలు

ఆర్థిక నష్టాల మధ్య NDTVపై రాజకీయ, కార్పొరేట్ మద్దతు ఆరోపణలు: ప్రశాంత్ భూషణ్
జనరల్

ఆర్థిక నష్టాల మధ్య NDTVపై రాజకీయ, కార్పొరేట్ మద్దతు ఆరోపణలు: ప్రశాంత్ భూషణ్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై ఆరోపణలు
క్రీడలు

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై ఆరోపణలు

థామస్ కప్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

థామస్ కప్‌లో భారత్‌కు చేదు అనుభవం..

ఫైనల్లో అడ్వాణీకి షాక్
క్రీడలు

ఫైనల్లో అడ్వాణీకి షాక్

అవసరమైతే యుద్ధానికి సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్!
జనరల్

అవసరమైతే యుద్ధానికి సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!