3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

Writer: Pooja 01:54 PM, 3 అక్టోబర్, 2026
పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులు, తిలక్ వర్మ 22 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకే పరిమితమైంది. కీలక సమయంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ స్వర్ణ పతకాన్ని భారత్ మరోసారి తన ఖాతాలో వేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

ట్యాగ్లు
భారత్ క్రికెట్ఆసియా క్రీడలు 2026టీమిండియాభారత్ వర్సెస్ పాకిస్థాన్టీ20 క్రికెట్స్వర్ణ పతకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తారా సుతారియా ఖాతాలోకి మరో క్రేజీ ఆఫర్
గాసిప్స్

తారా సుతారియా ఖాతాలోకి మరో క్రేజీ ఆఫర్

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి
సినిమాలు

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

బాలల ఆన్‌లైన్ భద్రతకు పటిష్ఠ చర్యలు - రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఆన్‌లైన్ భద్రతకు పటిష్ఠ చర్యలు - రేవంత్ రెడ్డి

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా
క్రీడలు

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?
షోస్

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్
జనరల్

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్
క్రీడలు

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు
రాజకీయాలు

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్
రాజకీయాలు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్
క్రీడలు

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్
సినిమాలు

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!