
జనరల్

చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన విజయం ఆ జట్టుకే కాదు, గుజరాత్ టైటాన్స్‌కు కూడా ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసింది. ఈ రెండు జట్లు చెరో 16 పాయింట్లతో ముందంజలో నిలిచాయి.
మిగతా జట్లలో రాజస్థాన్ రాయల్స్ మాత్రమే 16 పాయింట్లకు చేరే అవకాశం కలిగి ఉంది. ముంబయి ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ముందుగానే రేసు నుంచి బయటపడటంతో, మిగిలిన ఒక్క బెర్తు కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
పంజాబ్ కింగ్స్ (13 మ్యాచ్‌లు, 13 పాయింట్లు), రాజస్థాన్ రాయల్స్ (12 మ్యాచ్‌లు, 12 పాయింట్లు), దిల్లీ క్యాపిటల్స్ (13 మ్యాచ్‌లు, 12 పాయింట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (12 మ్యాచ్‌లు, 11 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (13 మ్యాచ్‌లు, 12 పాయింట్లు) జట్లు ఇంకా పోటీలో ఉన్నాయి. చివరి బెర్తు కోసం ఉత్కంఠ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!