
ఓటీటీ

ఫ్రాన్స్ జట్టు రౌండ్-32 మ్యాచ్‌లో స్వీడన్‌పై 3-0తో ఘన విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో కిలియన్ ఎంబాపె రెండు గోల్స్ చేయగా, బ్రాడ్లీ బార్కోలా ఒక గోల్ సాధించాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే ఫ్రాన్స్ దూకుడుగా ఆడింది. మొదట్లో అవకాశాలు కోల్పోయినా, 45వ నిమిషంలో ఎంబాపె గోల్‌తో ఆధిక్యం అందించింది. తర్వాత 53వ నిమిషంలో బార్కోలా గోల్ చేయగా, 74వ నిమిషంలో ఎంబాపె మరో గోల్‌తో విజయాన్ని ఖాయం చేశాడు.


కామెంట్స్ (1)
🎉🎉