Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

Writer: Pooja 07:53 AM, 11 జులై, 2026
కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. అర్హులైన లబ్ధిదారులకు అందించే రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని ఇకపై డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను కూడా తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది.

ప్రస్తుతం ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయిలో జరిగే వెరిఫికేషన్‌, ఎమ్మెల్యే ఆమోదం, చెక్కుల పంపిణీ వంటి ప్రక్రియల కారణంగా వేలాది దరఖాస్తులు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో ఏడాదికిపైగా పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు డీబీటీ విధానాన్ని అమలు చేయడంతో పాటు చెక్కుల ముద్రణ, పంపిణీ, గడువు ముగిసే సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల నడకదారిలో చిరుత కలకలం

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

సింగరేణిపై కవిత ఫైర్

సింగరేణిపై కవిత ఫైర్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

ట్యాగ్లు
కళ్యాణ లక్ష్మిషాదీ ముబారక్తెలంగాణడీబీటీసంక్షేమ పథకాలుప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
టీజీపీఎస్సీ జాబ్ అలర్ట్!

టీజీపీఎస్సీ జాబ్ అలర్ట్!

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు
టెక్నాలజీ

ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి
ఆరోగ్యం

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్
జనరల్

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం
జనరల్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

సింగరేణిపై కవిత ఫైర్
జనరల్

సింగరేణిపై కవిత ఫైర్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం
జనరల్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?
జనరల్

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు
క్రీడలు

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్
జనరల్

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!