Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

Writer: Pooja 06:53 AM, 11 జులై, 2026
ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియాన్ని ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ 30వ నిమిషంలో ఫాబియన్ రుయిజ్ గోల్‌తో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లగా, 41వ నిమిషంలో చార్లెస్ డి కెటెలారే గోల్ చేసి బెల్జియం స్కోరును సమం చేశాడు. ఈ టోర్నీలో స్పెయిన్‌పై నమోదైన తొలి గోల్ ఇదే.

మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లేలా కనిపించిన 88వ నిమిషంలో బెల్జియం గోల్‌కీపర్ సెన్నే లామెన్స్ చేసిన తప్పిదాన్ని మికెల్ మెరినో సద్వినియోగం చేసుకుని విజయం అందించాడు. దీంతో స్పెయిన్ సెమీస్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. యువ సంచలనం లామిన్ యమాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోగా, గాయపడిన థిబో కోర్టువా మ్యాచ్ అనంతరం లామెన్స్‌ను ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

టీమిండియా ఎంపికపై విమర్శలు

టీమిండియా ఎంపికపై విమర్శలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

ట్యాగ్లు
స్పెయిన్బెల్జియంఫిఫా వరల్డ్ కప్ 2026మికెల్‌ మెరినోలామిన్‌ యమాల్ఫుట్‌బాల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

మహ్మద్ నబీ కుమారుడి మెరుపు ఇన్నింగ్స్.. టీ20లో కొత్త రికార్డు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు
టెక్నాలజీ

ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి
ఆరోగ్యం

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్
జనరల్

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం
జనరల్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

సింగరేణిపై కవిత ఫైర్
జనరల్

సింగరేణిపై కవిత ఫైర్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం
జనరల్

హోర్ముజ్‌పై ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?
జనరల్

కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇక నేరుగా ఖాతాలోకి?

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు
క్రీడలు

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్
జనరల్

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!