27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..

Writer: Harika S 12:49 PM, 2 జులై, 2026
అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సహ యాజమాన్యంలో ఉన్న నైట్ రైడర్స్ గ్రూప్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అమెరికాలో అంతర్జాతీయ ప్రమాణాలతో సొంత క్రికెట్ స్టేడియాన్ని నిర్మించిన తొలి గ్లోబల్ క్రికెట్ ఫ్రాంచైజీగా నిలిచింది. లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ తొలి మ్యాచ్‌తో ఈ స్టేడియాన్ని అధికారికంగా ప్రారంభించారు. అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్టేడియంలో ఎనిమిది పిచ్‌లు, ఐసీసీ నిబంధనలకు అనుగుణమైన మైదానం, 120 అడుగుల ఎత్తులో ఆరు ఫ్లడ్‌లైట్ టవర్లు, అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ తన కల సాకారమైందని షారుఖ్ ఖాన్ పేర్కొంటూ, ఇది కేవలం స్టేడియం మాత్రమే కాకుండా కుటుంబాలు, అభిమానులు, సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సీఈఓ వెంకీ మైసూర్ కూడా ఇది క్రికెట్ భవిష్యత్తుపై తమ నిబద్ధతకు ప్రతీక అని తెలిపారు. జూలై 1 నుంచి 5 వరకు ఈ వేదికలో మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

ట్యాగ్లు
షారుఖ్ ఖాన్నైట్ రైడర్స్మేజర్ లీగ్ క్రికెట్లాస్ ఏంజెల్స్క్రికెట్ స్టేడియంఅమెరికా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?
జనరల్

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్
సినిమాలు

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ
సినిమాలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!