15, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్, బన్నీ సినిమాలతో ధనుష్ సినిమాకి పోలికలు?

Writer: Chandrika 10:20 AM, 15 నవంబర్, 2026
విజయ్, బన్నీ సినిమాలతో ధనుష్ సినిమాకి పోలికలు?

‘అమరన్’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఇప్పుడు ధనుష్ హీరోగా ‘ఓం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మమ్ముట్టి, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే కథలోని ప్రధాన అంశాలను ముందుగానే ప్రేక్షకులు ఊహించేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్ అధికారిణి సాయి పల్లవి ఆదేశాలతో మమ్ముట్టి గ్యాంగ్‌లోకి వెళ్లిన ధనుష్, అక్కడ పోలీసుల అక్రమాలను చూసి వారికే ఎదురు తిరిగి మమ్ముట్టితో కలుస్తాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ కథాంశం విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’, అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రాలను గుర్తు చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ సాగడం ఆసక్తిని పెంచుతోంది. అయితే ట్రైలర్‌లోనే కథను ఎక్కువగా బయటపెట్టడం మేకర్స్‌కు ఇబ్బందిగా మారే అవకాశముంది. కొత్త మలుపులు, అనూహ్యమైన సన్నివేశాలతో దర్శకుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరచకపోతే సినిమా సాధారణ కథగానే మిగిలిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో క్రేజీ సినిమా?

కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో క్రేజీ సినిమా?

సంక్రాంతికి చిరంజీవి నుంచి డబుల్ ట్రీట్?

సంక్రాంతికి చిరంజీవి నుంచి డబుల్ ట్రీట్?

సైయారా దర్శకుడి కోసం ఆర్జీవీ కొత్త కథ?

సైయారా దర్శకుడి కోసం ఆర్జీవీ కొత్త కథ?

వారణాసి వాయిదా.. ధర్మన్‌కు లాభం?

వారణాసి వాయిదా.. ధర్మన్‌కు లాభం?

రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?

రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?

మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?

మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?

ట్యాగ్లు
ధనుష్‌ఓం సినిమారాజ్‌కుమార్‌ పెరియసామిమమ్ముట్టిసాయి పల్లవిసాయి అభ్యంకర్‌కింగ్‌డమ్‌ సినిమాపుష్ప సినిమాఎర్రచందనం స్మగ్లింగ్‌తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాన్‌ ఇండియా ట్రెండ్‌పై అనురాగ్‌ కశ్యప్‌ ఘాటు వ్యాఖ్యలు..
సినిమాలు

పాన్‌ ఇండియా ట్రెండ్‌పై అనురాగ్‌ కశ్యప్‌ ఘాటు వ్యాఖ్యలు..

రామాయణ: బాక్సాఫీస్ దగ్గర మరో సంచలనం?
సినిమాలు

రామాయణ: బాక్సాఫీస్ దగ్గర మరో సంచలనం?

విజయ్, బన్నీ సినిమాలతో ధనుష్ సినిమాకి పోలికలు?
గాసిప్స్

విజయ్, బన్నీ సినిమాలతో ధనుష్ సినిమాకి పోలికలు?

కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో క్రేజీ సినిమా?
గాసిప్స్

కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో క్రేజీ సినిమా?

సంక్రాంతికి చిరంజీవి నుంచి డబుల్ ట్రీట్?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి నుంచి డబుల్ ట్రీట్?

ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కలయిక ఖరారు!
సినిమాలు

ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కలయిక ఖరారు!

సైయారా దర్శకుడి కోసం ఆర్జీవీ కొత్త కథ?
గాసిప్స్

సైయారా దర్శకుడి కోసం ఆర్జీవీ కొత్త కథ?

వారణాసి వాయిదా.. ధర్మన్‌కు లాభం?
గాసిప్స్

వారణాసి వాయిదా.. ధర్మన్‌కు లాభం?

రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?
గాసిప్స్

రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?

విజయ్ సేతుపతి ఖాతాలో మరో ప్రయోగాత్మక చిత్రం
సినిమాలు

విజయ్ సేతుపతి ఖాతాలో మరో ప్రయోగాత్మక చిత్రం

మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?
గాసిప్స్

మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?

5వ వన్డే: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌..
క్రీడలు

5వ వన్డే: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!