18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్

Writer: Priya 09:41 PM, 11 ఏప్రిల్, 2026
ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ నమోదు అయింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గతంలో ఫామ్ లేకుండా, “అస్థిర ఆటగాడు” అంటూ విమర్శలు ఎదుర్కొన్న ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు వచ్చిన విషయం తెలిసిందే. చివరి మూడు మ్యాచ్‌ల్లో 9, 7, 6 పరుగులే చేసిన సంజు, ఈసారి తన ఫామ్‌ను తిరిగి పొందుతూ విమర్శలకు సమాధానం ఇచ్చాడు. ఢిల్లీపై 56 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

చెపాక్ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. సంజు శాంసన్ అద్భుత సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సంజు శాంసన్ (115 నాటౌట్) ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే

టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!

టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్

ట్యాగ్లు
ఐపీఎల్ 2026తొలి సెంచరీసంజు శాంసన్చెన్నై సూపర్ కింగ్స్ఢిల్లీ క్యాపిటల్స్క్రికెట్ న్యూస్సెంచరీ ఇన్నింగ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్
బిజినెస్

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా
జనరల్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ
జనరల్

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్
క్రీడలు

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు
జనరల్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
రాజకీయాలు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
జనరల్

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?
గాసిప్స్

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా
జనరల్

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్
జనరల్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!