
జనరల్

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ల్లో తరచూ జరిగే మాటల యుద్ధంపై టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి ఆటగాళ్లు కావాలనే మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని, ఆ ఉచ్చులో పడకుండా ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
భావోద్వేగాలకు లోనైతే ఆటపై ప్రభావం పడుతుందని, గెలుపు కోసం ఆటగాళ్లు ప్రశాంతంగా ఉండటం ఎంతో ముఖ్యం అని ద్రావిడ్ పేర్కొన్నారు. మైదానంలో జరిగే ప్రొవొకేషన్లకు స్పందించకుండా, ప్రదర్శనతోనే సమాధానం ఇవ్వాలని ఆయన ఆటగాళ్లకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!