Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వినేశ్ ఫొగాట్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

08:26 AM, 24 మే, 2026
వినేశ్ ఫొగాట్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

సీనియర్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ కు దిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆసియా క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు అనుమతి ఇస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వినేశ్‌ లాంటి ప్రతిభావంతమైన అథ్లెట్‌ను పోటీలకు దూరంగా ఉంచడం సరైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మహిళా అథ్లెట్లను మాతృత్వం కారణంగా పోటీల నుంచి తప్పించడం అన్యాయమని కోర్టు స్పష్టం చేసింది.

ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న ఆసియా క్రీడల ఎంపిక పోటీల దృశ్యాలను పూర్తిగా రికార్డ్ చేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే భారత క్రీడా ప్రాధికార సంస్థ మరియు భారత ఒలింపిక్ సంఘం నుంచి పరిశీలకులు హాజరు కావాలని తెలిపింది. ఎంపిక నిబంధనలను చివరి నిమిషంలో మార్చిన తీరుపై వినేశ్ ఫొగాట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్

పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్

ఐపీఎల్ 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం

ఐపీఎల్ 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం

భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2026 మీడియా హక్కుల వివాదానికి ముగింపు

భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2026 మీడియా హక్కుల వివాదానికి ముగింపు

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్‌లు ఖరారు

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్‌లు ఖరారు

సీఎస్‌కే హెడ్ కోచ్‌గా ధోనీ?... అశ్విన్ కామెంట్స్ వైరల్!

సీఎస్‌కే హెడ్ కోచ్‌గా ధోనీ?... అశ్విన్ కామెంట్స్ వైరల్!

భారీ స్కోర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ జయభేరి
ట్యాగ్లు
వినేశ్‌ ఫొగాట్ఆసియా క్రీడలుదిల్లీ హైకోర్టురెజ్లింగ్మహిళా అథ్లెట్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

భారీ స్కోర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ జయభేరి

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గూగుల్ జెమినీ స్పార్క్ – కొత్త ఏఐ ఏజెంట్
టెక్నాలజీ

గూగుల్ జెమినీ స్పార్క్ – కొత్త ఏఐ ఏజెంట్

పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్
క్రీడలు

పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్

నసీర్ బెస్ట్ అసలు ఎవరు? వెలుగులోకి సంచలన నిజాలు
జనరల్

నసీర్ బెస్ట్ అసలు ఎవరు? వెలుగులోకి సంచలన నిజాలు

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు చైనా యువతి రికార్డ్
జనరల్

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు చైనా యువతి రికార్డ్

వినేశ్ ఫొగాట్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్
క్రీడలు

వినేశ్ ఫొగాట్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

గ్రీన్ కార్డు కొత్త నిబంధనలపై అమెరికాలో నిరసనలు
జనరల్

గ్రీన్ కార్డు కొత్త నిబంధనలపై అమెరికాలో నిరసనలు

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఉద్యోగాల కోత
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఉద్యోగాల కోత

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు
జనరల్

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం
జనరల్

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్
జనరల్

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్
సినిమాలు

“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!