13, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

Writer: Chandrika 10:39 AM, 29 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

ఆసియా క్రీడల్లో సోమవారం భారత బాక్సర్లు అదరగొట్టారు. లవ్లీనా బోర్గోహెయిన్, ప్రియా ఘంఘాస్, కపిల్‌ ఫోఖరియా సెమీఫైనల్‌కు చేరుకుని భారత్‌కు మూడు పతకాలను ఖాయం చేశారు. మహిళల 75 కేజీల క్వార్టర్‌ఫైనల్లో లవ్లీనా బోర్గోహెయిన్‌ దక్షిణ కొరియాకు చెందిన సియాంగ్‌ సూయాన్‌పై 5-0తో ఘన విజయం సాధించింది. గత ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన లవ్లీనా.. ఈసారి పతకం రంగును మెరుగుపరచడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. మరోవైపు మహిళల 60 కేజీల క్వార్టర్‌ఫైనల్లో ప్రియా ఘంఘాస్‌ తజకిస్థాన్‌కు చెందిన మిజ్గోనా సమదోవాపై 5-0తో విజయం సాధించి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది.

పురుషుల 90 కేజీల క్వార్టర్‌ఫైనల్లో కపిల్‌ ఫోఖరియా కూడా సత్తా చాటాడు. దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ గిక్చేపై 5-0తో విజయం సాధించి చివరి నాలుగులోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా లవ్లీనా తన కెరీర్‌లో జపాన్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతో పాటు.. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంది. ఈసారి తన పతక రంగును మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. ముగ్గురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరడంతో దేశానికి ఇప్పటికే మూడు పతకాలు ఖాయమయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

మాట్ హెన్రీ ధాటికి కుప్పకూలిన భారత్.. కివీస్‌కు ఘన విజయం

మాట్ హెన్రీ ధాటికి కుప్పకూలిన భారత్.. కివీస్‌కు ఘన విజయం

నేడు భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే..

నేడు భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే..

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు డబుల్ ధమాకా..

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు డబుల్ ధమాకా..

మణిపుర్ బాక్సర్ అంబేకర్ చారిత్రక విజయం

మణిపుర్ బాక్సర్ అంబేకర్ చారిత్రక విజయం

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

ట్యాగ్లు
ఆసియా క్రీడలులవ్లీనా బోర్గోహెయిన్ప్రియా ఘంఘాస్కపిల్ ఫోఖరియాభారత బాక్సింగ్ఆసియా క్రీడల బాక్సింగ్భారత్ పతకాలుబాక్సింగ్ సెమీఫైనల్స్భారత బాక్సర్లుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు
జనరల్

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత
జనరల్

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి
క్రీడలు

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్
జనరల్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్
రాజకీయాలు

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ
జనరల్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్
జనరల్

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ.. భారీ పెట్టుబడులకు కీలక ఒప్పందాలు
జనరల్

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ.. భారీ పెట్టుబడులకు కీలక ఒప్పందాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!