4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆల్‌రౌండర్‌ అక్షర్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ క్షమాపణలు

Writer: Bhargavi 12:29 PM, 12 మార్చి, 2026
ఆల్‌రౌండర్‌ అక్షర్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ క్షమాపణలు

టీ20 ప్రపంచకప్‌లో జరిగిన కీలక మ్యాచ్‌కు సంబంధించి భారత కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్ ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పారు. సూపర్‌-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ను జట్టులోకి తీసుకోకపోవడం తప్పు నిర్ణయమని సూర్య అంగీకరించాడు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం జట్టుకు సరైనది కాలేదని వెల్లడించాడు.

అక్షర్‌ను జట్టులోకి తీసుకోకపోవడంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడని సూర్య తెలిపారు. మ్యాచ్‌ తర్వాత అతనితో మాట్లాడటం కూడా తనకు కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆ మ్యాచ్‌లో అక్షర్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నారు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్‌ ఘోరంగా ఓడిపోవడంతో కెప్టెన్‌ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత క్రీడలకు భారీ బూస్ట్...ఖేలో ఇండియాకు కేంద్రం భారీ నిధులు

భారత క్రీడలకు భారీ బూస్ట్...ఖేలో ఇండియాకు కేంద్రం భారీ నిధులు

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్...నాలుగో స్థానంలో భారత్

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్...నాలుగో స్థానంలో భారత్

ఆసియా కప్‌కు బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్!

ఆసియా కప్‌కు బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్!

ట్యాగ్లు
సూర్య క్షమాపణలుఅక్షర్ పటేల్టీ20 ప్రపంచకప్భారత్ క్రికెట్సూపర్-8 మ్యాచ్వాషింగ్టన్ సుందర్రవీంద్ర జడేజాభారత క్రికెట్ జట్టుటీ20 క్రికెట్సూర్యకుమార్ యాదవ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
గాసిప్స్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం
జనరల్

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ
జనరల్

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జనరల్

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
జనరల్

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు
జనరల్

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్
జనరల్

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం
జనరల్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
బిజినెస్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!