18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్షర గుప్తా ట్రిపుల్ సెంచరీ సెన్సేషన్

Writer: Pooja 08:04 AM, 19 జూన్, 2026
అక్షర గుప్తా ట్రిపుల్ సెంచరీ సెన్సేషన్

బీహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో బ్యాటర్ అక్షర గుప్తా చరిత్ర సృష్టించింది. భాగల్పూర్‌లోని సండిస్ కాంపౌండ్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆమె అజేయంగా 306 పరుగులు చేసి మహిళల దేశీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేసింది.

కేవలం 126 బంతుల్లో 306 పరుగులు చేసిన అక్షర గుప్తా ఇన్నింగ్స్‌లో 55 ఫోర్లు, 8 సిక్సర్లు బాదింది. 242.86 స్ట్రైక్‌రేట్‌తో 233 నిమిషాలు క్రీజులో నిలిచింది. 16 బంతుల్లో అర్ధశతకం, 34 బంతుల్లో శతకం పూర్తి చేసిన ఆమె ట్రిపుల్ సెంచరీతో సంచలనం సృష్టించింది. ఈ ఇన్నింగ్స్‌పై బీసీఏ అధికారులు ప్రశంసలు కురిపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

ట్యాగ్లు
అక్షర గుప్తాబీహార్ క్రికెట్మహిళల క్రికెట్ట్రిపుల్ సెంచరీఅండర్ 19 వన్డే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!