3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10 కామనర్స్‌లో ఈ ఆరుగురికే ఛాన్స్?

Writer: Pooja 12:56 PM, 3 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10 కామనర్స్‌లో ఈ ఆరుగురికే ఛాన్స్?

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ మరో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఈ నెల 6న గ్రాండ్‌గా ప్రారంభం కానుండగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈసారి ‘ఆటలో సవాల్ కాదు...ఆటే సవాల్’ అనే కొత్త కాన్సెప్ట్‌తో షోను రూపొందించినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ నిర్వహిస్తున్నారు. తొలుత 15 మంది పోటీదారులు పాల్గొనగా, గాయత్రి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 14 మంది రేసులో ఉన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 5 లేదా 6 మందికి మాత్రమే బిగ్‌బాస్ మెయిన్ హౌస్‌లోకి ప్రవేశం లభించనుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, అగ్నిపరీక్షలో తన మాటతీరు, టాస్క్‌లు ఆడే విధానంతో ఆకట్టుకున్న ఝాన్సీకి మెయిన్ హౌస్‌లో డైరెక్ట్ ఎంట్రీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిజికల్, మైండ్ గేమ్‌లలో మెప్పిస్తున్న రోహిత్ నాయుడు ఎంట్రీ కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. మిగిలిన స్థానాల కోసం చరణ్, మిథిలేష్, రాజకుమారి, అమన్ మసూద్, షాలినీ, అపూర్వ, రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్లలో పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ పడాల వంటి కామనర్స్ టైటిల్స్ సాధించి సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఈసారి కూడా కామనర్స్, సెలబ్రిటీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10అగ్నిపరీక్ష 2కామనర్ కంటెస్టెంట్లుబిగ్‌బాస్ తెలుగునాగార్జునతెలుగు బుల్లితెర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు
జనరల్

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..
సినిమాలు

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..
క్రీడలు

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్
షోస్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్
గాసిప్స్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..
క్రీడలు

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!
సినిమాలు

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల
జనరల్

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్
జనరల్

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!