3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

Writer: Pooja 12:46 PM, 3 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ‘అగ్నిపరీక్ష’ ద్వారా నలుగురు సామాన్యులను ఎంపిక చేసినట్లు సమాచారం. సెలబ్రిటీల జాబితాలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, టెంపర్ వంశీ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ జాబితాలో నటుడు కృష్ణుడు పేరు కూడా వినిపిస్తోంది. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల కింద పలువురు ‘బిగ్‌బాస్‌లో ధైర్యంగా ఉండు...సపోర్ట్ చేస్తాం’ అంటూ కామెంట్లు చేయగా, కృష్ణుడు వాటికి స్పందించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో పాల్గొనడం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. 2005లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి వచ్చిన కృష్ణుడు ‘హ్యాపీ డేస్’తో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాలతో హీరోగానూ విజయాలు అందుకున్నారు. 2019 నుంచి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 2024 నుంచి అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల ‘లగ్గం’, ‘గేమ్ ఛేంజర్’, ‘షణ్ముఖ’, ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ వంటి చిత్రాల్లో నటించారు. గతంలో ఆయన వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10కృష్ణుడుబిగ్‌బాస్ తెలుగుతెలుగు టెలివిజన్సెలబ్రిటీ కంటెస్టెంట్లువినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు
జనరల్

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..
సినిమాలు

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..
క్రీడలు

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్
షోస్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్
గాసిప్స్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..
క్రీడలు

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!
సినిమాలు

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల
జనరల్

వయసును జయించిన అక్షరాస్యత పట్టుదల

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్
జనరల్

తమిళనాడులో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో భారత్‌ ఢీ..

దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..
జనరల్

దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం
సినిమాలు

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!