21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

Writer: Harika S 01:08 PM, 21 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో మూడో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ వారం వంశీ, సుధీర్, రోహిత్, షాలినీ, శ్రిష్టి, వర్షిణి, ముఖేష్, త్రిగుణ్ నామినేషన్‌లో ఉన్నట్లు సమాచారం. తాజా ప్రోమోలో సుధీర్, శ్రిష్టి మధ్య జరిగిన వాగ్వాదం ప్రత్యేకంగా కనిపించింది. అలాగే ముఖేష్, త్రిగుణ్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మొదటి రెండు వారాల్లో త్రిగుణ్, రోహిత్, వంశీ, ముఖేష్ తమ ఆటతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. షాలినీ, శ్రిష్టి, వర్షిణి కూడా తమదైన శైలిలో పోటీని కొనసాగిస్తున్నారు. మరోవైపు సుధీర్ ఇప్పటివరకు ఇంట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోలేకపోయాడనే చర్చ జరుగుతోంది. మూడో వారంలో నామినేషన్‌లో ఉన్న ఎనిమిది మంది ఎలా ఆడతారు, ఎవరు తమ స్థానాన్ని బలపరుచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ హౌస్‌లోకి మాత్రం వెళ్లను: కావ్యశ్రీ

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ హౌస్‌లోకి మాత్రం వెళ్లను: కావ్యశ్రీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ సీజన్ 10మూడో వారం నామినేషన్స్త్రిగుణ్రోహిత్ముఖేష్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !
జనరల్

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ
జనరల్

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ
రాజకీయాలు

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!
రాజకీయాలు

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు
జనరల్

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!
జనరల్

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..
టెక్నాలజీ

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!
గాసిప్స్

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...
జనరల్

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...
జనరల్

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి
బిజినెస్

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేయం - హూతీల కీలక ప్రకటన
జనరల్

ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేయం - హూతీల కీలక ప్రకటన

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!