10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

Writer: Harika S 11:41 AM, 10 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్, త్రిగుణ్ మధ్య కొనసాగుతున్న పోటీ మరోసారి హైలైట్ అయింది. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా కూడా రోహిత్‌ను త్రిగుణ్ టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపించడంతో వీరి మధ్య గొడవలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా హౌస్‌మేట్‌గా మారేందుకు జరిగిన తొలి టాస్క్‌లో కూడా ఇదే పోటీ కొనసాగింది.

ఈ టాస్క్‌లో రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ.. బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేష్ పాల్గొన్నారు. త్రిగుణ్, ముఖేష్ ముందుగా టాస్క్ పూర్తి చేసి బెల్ కొట్టడంతో బిగ్‌బాస్ వారిని విజేతలుగా ప్రకటించాడు. అయితే రోహిత్ తన ఓటమిని అంగీకరించకుండా టాస్క్‌లో నిబంధనలు పాటించలేదని, పైగా పేర్చిన పేరు కూడా తప్పుగా ఉందని బిగ్‌బాస్‌ను ప్రశ్నించాడు. దీంతో టాస్క్‌ను మరోసారి పరిశీలించిన తర్వాత రోహిత్, వంశీలను విజేతలుగా ప్రకటించారు. దీంతో ముందుగా సంబరాలు చేసుకున్న బ్లూ టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయింది. రోహిత్ గెలుపుతో త్రిగుణ్‌తో అతని పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10రోహిత్ నాయుడుత్రిగుణ్వంశీముఖేష్హౌస్‌మేట్ టాస్క్బిగ్‌బాస్ తెలుగు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం
జనరల్

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల
జనరల్

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌
రాజకీయాలు

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక
జనరల్

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!
సినిమాలు

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!
షోస్

ప్రజా సేవే లక్ష్యంగా పనిచేద్దాం - చంద్రబాబు
జనరల్

ప్రజా సేవే లక్ష్యంగా పనిచేద్దాం - చంద్రబాబు

ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్
రాజకీయాలు

ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్

పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం
క్రీడలు

పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!