10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

Writer: Pooja 12:26 PM, 10 సెప్టెంబర్, 2026
తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. 22ఏ అంశంపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు డిమాండ్‌ చేయగా, వారు కోరిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్‌ తిరస్కరించారు. దీంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం బీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పత్రాలను చించి గాల్లోకి ఎగరేశారు. 22ఏ అంశంపై చర్చకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు. దీంతో శాసనమండలిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్

ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

ట్యాగ్లు
బీఆర్‌ఎస్తెలంగాణ శాసనమండలి22ఏ అంశంరాజకీయాలుశాసనమండలిబీఆర్‌ఎస్ వాకౌట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?
రివ్యూలు

మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు
జనరల్

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..
జనరల్

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?
రివ్యూలు

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్
రాజకీయాలు

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి
రాజకీయాలు

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు
జనరల్

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం
జనరల్

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల
జనరల్

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌
రాజకీయాలు

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక
జనరల్

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!