
రివ్యూలు

బిగ్‌బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్లకు ఇచ్చిన ప్రత్యేక పవర్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే షాలినీ తనకు వచ్చిన సీక్రెట్ మ్యాజికల్ కీ పవర్‌ను ఉపయోగించింది. హౌస్‌లో డ్యూటీల కేటాయింపులో భాగంగా షాలినీకి వాష్‌రూమ్ క్లీనింగ్ బాధ్యత వచ్చింది.
అయితే ఆ డ్యూటీని తాను చేయకుండా తనకు వచ్చిన పవర్‌ను ఉపయోగించి వర్షిణికి బదిలీ చేసింది. దీంతో వర్షిణి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంతకాలం వాష్‌రూమ్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. షాలినీ ఇలా తన పవర్‌ను తెలివిగా ఉపయోగించడంతో హౌస్‌లో ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!