10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్

Writer: Pooja 12:00 PM, 10 సెప్టెంబర్, 2026
ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఫేక్ అకౌంట్‌ను అసెంబ్లీలో సాక్ష్యంగా చూపించి చదవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన సంధ్యారావు పేరుతో బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరని, అంతర్జాతీయ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి అనే పదవి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. సంధ్యారావు పేరుతో కాంగ్రెస్ పార్టీయే ఫేక్ అకౌంట్‌ను నడుపుతోందని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలను సమర్థించుకునేందుకే ఆ అకౌంట్‌ను సృష్టించారని విమర్శించారు.

ఫేక్ అకౌంట్‌ను ఆధారంగా చేసుకుని అసెంబ్లీని తప్పుదోవ పట్టించడం శాసనసభను అవమానించడమేనని హరీశ్ రావు అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి బాధ్యత వహించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫేక్ అకౌంట్లపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. లేదంటే ముఖ్యమంత్రి వ్యవహారంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. కాగా, కేసీఆర్ ఫాంహౌస్ వద్ద జరిగిన నిరసనల నేపథ్యంలో దళితులు అక్కడికి వచ్చినందుకు బీఆర్‌ఎస్ నేతలు పసుపునీళ్లతో ప్రదేశాన్ని శుద్ధి చేశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. దీనికి ఆధారంగా సంధ్యారావు ఎక్స్ ఖాతాలో చేసినట్లు పేర్కొన్న పోస్టు స్క్రీన్‌షాట్‌ను సభలో చూపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

ట్యాగ్లు
హరీశ్ రావురేవంత్ రెడ్డిబీఆర్‌ఎస్కాంగ్రెస్తెలంగాణ రాజకీయాలుఅసెంబ్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?
రివ్యూలు

మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు
జనరల్

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..
జనరల్

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?
రివ్యూలు

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్
రాజకీయాలు

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి
రాజకీయాలు

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు
జనరల్

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం
జనరల్

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల
జనరల్

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌
రాజకీయాలు

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక
జనరల్

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!