10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

Writer: Harika S 10:28 AM, 10 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మూడో రోజు ఎపిసోడ్‌లో హౌస్‌లో హీట్ మరింత పెరిగింది. టాస్క్‌లో రెండు టీమ్‌లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడంతో బిగ్‌బాస్ ఒక్కో టీమ్ నుంచి ఒకరిని హైరిస్క్ జోన్‌లో ఉంచాలని ఆదేశించారు. బ్లూ టీమ్ నుంచి రాంప్రసాద్ స్వయంగా హైరిస్క్‌లోకి వెళ్లేందుకు ముందుకు రాగా, రెడ్ టీమ్‌లో చరణ్, షాలినిలలో చరణ్‌ను గ్రూప్ నిర్ణయంతో ఎంపిక చేశారు.

హైరిస్క్‌లో ఉన్న రాంప్రసాద్, చరణ్ తమ తమ టీమ్‌లలో ఉండే హక్కును కోల్పోయారని బిగ్‌బాస్ ప్రకటించారు. దీంతో బ్లూ టీమ్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. తొలుత ముఖేశ్, త్రిగుణ్ పేర్లు వినిపించినా.. రాంప్రసాద్ సూచనతో చివరకు దేబ్జానీ బ్లూ టీమ్ కెప్టెన్‌గా ఎంపికైంది. మరోవైపు బ్యాడ్జ్‌ల టాస్క్‌లో దేబ్జానీ ముఖేశ్‌కు ‘చార్మింగ్’ బ్యాడ్జ్ ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది.

ఇంటి పనుల విభజన సమయంలో అసలు వివాదం మొదలైంది. బ్లూ టీమ్ ఇంటి పనులు చేయాలని, రెడ్ టీమ్ వాటిని మానిటర్ చేయాలని దేబ్జానీ ప్రతిపాదించగా, రోహిత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తమ టీమ్‌కు కూడా పనులు చేసే అవకాశం ఇవ్వాలని కోరాడు. రోహిత్ మాట్లాడిన తీరుపై వర్ష, త్రిగుణ్, కృష్ణ స్పందించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

ఇంటి పనుల సమయంలో రోహిత్, సుధీర్ మధ్య కూడా వివాదం చోటుచేసుకుంది. తనకు సంబంధించిన పనిని తానే చేసుకోవాలని, తన పని సుధీర్ ఎందుకు చేశాడని రోహిత్ ప్రశ్నించాడు. ఈ సమయంలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో రోహిత్ అతడిని ప్రశ్నించాడు. తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మరోవైపు చరణ్ అందరితో కలిసిమెలిసి ఉండాలని దేబ్జానీ సూచించగా, రోహిత్ చరణ్‌కు మద్దతుగా నిలవడంతో దేబ్జానీ, రోహిత్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

బిగ్‌బాస్ తెలుగు 10: ఓ టైటిల్ విన్నర్‌తో త్రిగుణ్‌కు బంధుత్వం.. ఈసారి కప్పు కొడతాడా?

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10రోహిత్త్రిగుణ్రామ్ ప్రసాద్చరణ్దేబ్జానీతెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం
క్రీడలు

పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌
బిజినెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌
బిజినెస్

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?
గాసిప్స్

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!