10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం

Writer: Pooja 11:55 AM, 10 సెప్టెంబర్, 2026
పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఓ మ్యాచ్‌ కోసం పోర్ట్స్‌మౌత్‌లోని హోటల్‌కు చేరుకున్న పాక్‌ క్రికెటర్లు బస్సు దిగుతుండగా, యాంటీ ఇమిగ్రెంట్‌ ఉద్యమకారులు వారిని అక్రమ వలసదారులుగా భావించారు. దీంతో సుమారు 40 మంది వరకు అక్కడికి చేరుకుని హోటల్‌ వెలుపల నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు వారికి పాక్‌ జట్టు అక్కడికి ఎందుకు వచ్చిందో వివరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం స్థానిక కౌన్సిలర్‌ జార్జ్‌ మాడ్గివిక్‌ పాక్‌ అండర్‌-19 జట్టు కోచ్‌తో మాట్లాడి, ఆందోళనకారులతోనూ చర్చించారు. క్రికెటర్లు అక్రమ వలసదారులు కాదని వివరించడంతో కొన్ని నిమిషాల తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనకు ఆన్‌లైన్‌లో వైరల్‌ అయిన ఓ ఫొటో, దానికి సంబంధించిన తప్పుడు సమాచారం కారణమై ఉండొచ్చని కౌన్సిలర్‌ తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పోర్ట్స్‌మౌత్‌ నార్త్‌ ఎంపీ అమందా మార్టిన్‌ కూడా స్పందిస్తూ, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవాలని, ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, పాక్‌ అండర్‌-19 జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆడుతోంది. ఈ నెల 2 నుంచి 5 వరకు జరిగిన యూత్‌ టెస్టులో పాకిస్థాన్‌ 10 పరుగుల తేడాతో ఓడింది. అనంతరం ఈ నెల 9న జరిగిన తొలి యూత్‌ వన్డేలో 177 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..

అల్కరాస్‌కు షాక్.. యూఎస్ ఓపెన్‌ నుంచి ఔట్

అల్కరాస్‌కు షాక్.. యూఎస్ ఓపెన్‌ నుంచి ఔట్

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్
ట్యాగ్లు
పాకిస్థాన్ అండర్ 19ఇంగ్లండ్ పర్యటనక్రికెట్పోర్ట్స్‌మౌత్తప్పుడు సమాచారంయూత్ వన్డే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?
రివ్యూలు

మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు
జనరల్

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..
జనరల్

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?
రివ్యూలు

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్
రాజకీయాలు

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి
రాజకీయాలు

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు
జనరల్

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం
జనరల్

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల
జనరల్

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌
రాజకీయాలు

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక
జనరల్

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!