1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

Writer: Chandrika 12:57 PM, 1 అక్టోబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆసక్తికరమైన మలుపులు, హోరాహోరీ పోటీలు, వరుస గొడవలతో సాగుతోంది. హౌస్‌లో కెప్టెన్సీ టాస్కులు ప్రారంభం కావడంతో కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత తీవ్రంగా మారింది. వేర్వేరు టీమ్స్‌గా విడిపోయిన కంటెస్టెంట్లు టాస్కుల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు వ్యక్తిగత విభేదాలు, గ్రూపిజం కూడా బయటపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎలిమినేషన్ నుంచి బయటపడేందుకు కంటెస్టెంట్లు తమ ఆటను మరింత పదును పెడుతున్నారు. రోహిత్-షాలిని మధ్య వివాదం, త్రిగుణ్-అమన్ మధ్య జరిగిన ఘర్షణ హౌస్‌లో వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

ఇదిలా ఉండగా.. కొందరు లేడీ కంటెస్టెంట్లు ‘ఉమెన్ కార్డ్’ ఉపయోగిస్తూ సింపతి గేమ్ ఆడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సృష్టి, వర్షిణి, షాలిని పేర్లు ఈ చర్చలో వినిపిస్తున్నాయి. కొన్ని సంఘటనల తర్వాత సృష్టి భావోద్వేగానికి గురికావడం, వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున మందలించిన అనంతరం కన్నీళ్లు పెట్టుకోవడం చర్చకు దారితీసింది. అలాగే అమన్‌తో టాస్క్ సమయంలో వాగ్వాదం అనంతరం వర్షిణి భావోద్వేగానికి గురికావడం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మరోవైపు అపూర్వ, దేబ్జానీ, ఝాన్సీ వంటి కంటెస్టెంట్లు టాస్కుల్లో పట్టుదలగా పోటీపడుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మొత్తంగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల ఆటతో పాటు వారి గొడవలు, భావోద్వేగ స్పందనలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 10సృష్టివర్షిణిషాలినిఅపూర్వదేబ్జానీఝాన్సీబిగ్ బాస్ తెలుగు న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్
జనరల్

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్
రాజకీయాలు

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ
ఓటీటీ

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం
సినిమాలు

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్
సినిమాలు

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు
సినిమాలు

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్
షోస్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!