22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

Writer: Harika S 12:24 PM, 22 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

బిగ్‌బాస్ తెలుగు 10 మూడో వారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు మరింత వేడెక్కాయి. ముఖేష్ గౌడ చరణ్‌ను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా చరణ్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉండటం కంటే ఆడియన్‌గా ఉండటమే మంచిదని ముఖేష్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు సంచాలకురాలిగా వర్షిణి పనితీరుపై శాలినీ ప్రశ్నలు లేవనెత్తడంతో ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అగ్నిపరీక్షలో ప్రతిభ చూపించినప్పటికీ తొలుత హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం దక్కని మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలో ఒకరిని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురావచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారనే విషయం అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?

బిగ్‌బాస్ డే 16 ప్రోమో 1 వచ్చేసింది.. ఇక సందడే!

బిగ్‌బాస్ డే 16 ప్రోమో 1 వచ్చేసింది.. ఇక సందడే!

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10చరణ్ముఖేష్ గౌడవైల్డ్ కార్డ్ ఎంట్రీఅగ్నిపరీక్షతెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ
జనరల్

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు
జనరల్

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్
జనరల్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!
టెక్నాలజీ

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!
జనరల్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
జనరల్

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!
జనరల్

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!
సినిమాలు

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్
క్రీడలు

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్
జనరల్

ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్

విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!