18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

Writer: Harika S 12:06 PM, 18 ఆగస్టు, 2026
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 నాలుగో ఎపిసోడ్ ఆసక్తికరమైన టాస్కులు, జడ్జీల ప్రశ్నలతో సాగింది. మొదటి కంటెస్టెంట్‌గా వచ్చిన లక్ష్మీ దీపక్ సేనాపతి తన జీవిత ప్రయాణాన్ని వివరించాడు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆ ఆటను వదిలి యాక్టింగ్, మోడలింగ్ వైపు వచ్చినట్లు చెప్పాడు. ఈ సమయంలో నవదీప్ అతనికి ట్రిమ్మర్ ఇవ్వడంతో అసలు పరీక్ష మొదలైంది. అప్లికేషన్‌లో రాసిన సమాధానాలకు, స్టేజ్‌పై చెప్పిన మాటలకు తేడా ఉండటాన్ని జడ్జీలు గుర్తించారు. బిందు మాధవి రెడ్ ఇవ్వగా.. జ్యూరీని మానిప్యులేట్ చేయాలని చూశాడా అని ప్రశ్నించారు. చివరకు తాను కావాలనే అలా చేశానని దీపక్ ఒప్పుకున్నాడు. అనంతరం స్టేజ్‌పైనే గడ్డం, మీసం తీసేశాడు. అయినప్పటికీ అతడిని హోల్డ్‌లో ఉంచారు.

ఆ తర్వాత అపూర్వ తన యాంకరింగ్, ప్రెజెంటేషన్‌తో ఆకట్టుకుంది. అయితే లింగ సమానత్వం, చదువుపై ఆమె చేసిన వ్యాఖ్యలతో జడ్జీలతో చర్చ జరిగింది. రోహిత్ నాయుడిని పరిస్థితులకు ఎలా స్పందిస్తాడో, అవసరమైనప్పుడు తన స్టాండ్ తీసుకుంటాడో తెలుసుకునేందుకు జడ్జీలు పరీక్షించారు. గౌతం రాజు, రమ్య, ఐశ్వర్య, శ్రీరాం, సిక్కోలు సీమన్, సాక్షిత తదితరులు కూడా హోల్డ్‌లోకి వెళ్లారు. గౌరి త్రినేత్ర తన వ్యక్తిగత ప్రయాణాన్ని, ట్రాన్స్‌జెండర్ మహిళగా ఎదుర్కొన్న సవాళ్లను వివరించింది. ఇక నెల్లూరు నుంచి వచ్చిన భాగి తుల్లూరు తన అమాయకమైన మాటతీరు, హాస్యం, భావోద్వేగ కథతో జడ్జీలను ఆకట్టుకుంది. కొందరు జడ్జీలు గ్రీన్ ఇచ్చినా.. మరింతగా తన సత్తా నిరూపించుకోవాలని భావించి ఆమెను కూడా హోల్డ్‌లో ఉంచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు
ట్యాగ్లు
బిగ్‌బాస్ అగ్నిపరీక్షబిగ్‌బాస్ తెలుగుఅగ్నిపరీక్ష సీజన్ 2నవదీప్బిందు మాధవిభాగి తుల్లూరు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’
సినిమాలు

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...
సినిమాలు

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?
సినిమాలు

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?
సినిమాలు

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!
రాజకీయాలు

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్
జనరల్

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!