25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ 10 డే 18 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

Writer: Pooja 07:21 PM, 24 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ 10 డే 18 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో 18వ రోజు ఎపిసోడ్‌ రెండో ప్రోమో ఆసక్తిని పెంచుతోంది. మూడో వారం ‘టెంప్టేషన్‌ వర్సెస్‌ టెన్షన్‌’లో భాగంగా గార్డెన్‌ ఏరియాలో కేకులు, బర్గర్లు, చికెన్‌ లెగ్‌ పీసులు, బన్స్‌, కూల్‌ డ్రింక్స్‌, కాఫీతో పాటు పలు రకాల శాకాహార, మాంసాహార వంటకాలను ఏర్పాటు చేశారు. ఫుడ్‌ను చూసిన కంటెస్టెంట్లు ఆనందంతో అక్కడికి చేరుకున్నారు. బిగ్‌బాస్‌ అనుమతి ఇస్తేనే తింటామని అనుకుంటుండగా.. ఇన్ని సీజన్లలో వచ్చిన కంటెస్టెంట్లలో మీరే భయస్తులంటూ బిగ్‌బాస్‌ వ్యాఖ్యానించారు. దీంతో రాంప్రసాద్‌ తాము భయస్తులు కాదని నిరూపించుకుందామని చెప్పగా, త్రిగుణ్‌ ముందుగా ఫుడ్‌ తిన్నాడు. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్లు కూడా తిన్నారు.

ఫుడ్‌ టెంప్టేషన్‌ను ఆస్వాదించిన కంటెస్టెంట్లకు ఇక టెన్షన్‌ ఎదుర్కోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ హెచ్చరించారు. అనంతరం ముకేశ్‌, షాలిని, రాంప్రసాద్‌లకు సంబంధించిన సందేశాలను ఎల్‌ఈడీపై ప్రదర్శించారు. ముకేశ్‌ ఇంట్లో అంత శ్రద్ధగా ఉండటం లేదని, తన వాళ్లతో తప్ప మిగతా కంటెస్టెంట్లతో కలవడం లేదని సందేశంలో పేర్కొన్నారు. చిన్న విషయాలకే స్పందిస్తూ గేమ్‌పై దృష్టి కోల్పోతున్నాడని, వర్షిణితో ఉన్న సంబంధం కూడా అతడి ఆటను పక్కదారి పట్టిస్తోందని తెలిపారు. ఈ సందేశం అనంతరం ముకేశ్‌, వర్షిణి తమ మధ్య దూరం పెంచుకోవాలా, అసలు ఎవరు గేమ్‌ నుంచి పక్కదారి పడుతున్నారనే విషయంపై మాట్లాడుకున్నారు.

షాలినికి వచ్చిన సందేశంలో ఆమె ప్రశాంతత కోల్పోతుందని, మాటలు జారుతున్నాయని, ఆలస్యంగా వస్తుందని, ఇప్పటివరకు ఒక్క గేమ్‌ కూడా గెలవలేదని పేర్కొన్నారు. ఆమెను ‘బ్యాక్‌బిటింగ్‌ స్టార్‌’, ‘ట్రిగరింగ్‌ క్వీన్‌’ అంటూ విమర్శించారు. ఇక రాంప్రసాద్‌ నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇతరులపై ఆధారపడుతూ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడని సందేశం వచ్చింది. ‘నేను కన్నింగా?’ అంటూ రాంప్రసాద్‌ స్పందించాడు. మరోవైపు త్రిగుణ్‌, వంశీ షాలినిపై వ్యాఖ్యలు చేయగా ముకేశ్‌, వర్షిణి వైపు చూస్తూ అక్కడ ‘డైవర్షన్‌ గేమ్‌’ నడుస్తోందని వ్యాఖ్య వినిపించింది. చివర్లో అసలైన టెన్షన్‌ ఏంటో తెలుసుకునే సమయం వచ్చిందని బిగ్‌బాస్‌ చెప్పడంతో ప్రోమో ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 1018వ రోజు ప్రోమోబిగ్‌బాస్‌ సీజన్ 10నాగార్జునముకేశ్షాలిని
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనరల్

పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట
జనరల్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర
జనరల్

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...
సినిమాలు

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి
సినిమాలు

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!