26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

Writer: Shivani K 11:07 PM, 25 సెప్టెంబర్, 2026
జనసేనలో చేరిన వైసీపీ నేతలు

వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ నిబద్ధత, పరిపాలనా సంస్కరణలకు ఆకర్షితులై తుని నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ తదితరులు శుక్రవారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరినట్లు పార్టీ వెల్లడించింది.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నాయకుడు, ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ పీవీఎల్ఎన్ నరసింహరాజు, వైసీపీ పరిశీలకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు అయితాబత్తుల సుభాషిణి, తుని వైసీపీ నాయకుడు పొలినాటి శేషగిరిరావు, తణుకు వైసీపీ నాయకుడు దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన సత్రవాడ ప్రవీణ్, మిద్దెల హరి, ముమ్మడివరం మాజీ ఏఎంసీ ఛైర్మన్ కుడిపూడి శివన్నారాయణ, నరసరావుపేటకు చెందిన ఏలూరి ప్రసాద్ తదితరులు కూడా పార్టీలో చేరినట్లు జనసేన తెలిపింది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి

ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌

ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..

ట్యాగ్లు
జనసేనపవన్ కల్యాణ్యనమల కృష్ణుడునవీన్ నిశ్చల్వైసీపీవైసీపీ నేతలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుపార్టీ చేరికలురాజకీయాలుఏపీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు

జనసేనలో చేరిన వైసీపీ నేతలు
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

హీరో భార్యకు నేను నచ్చలేదు.. అందుకే తప్పించారు: తాప్సీ
గాసిప్స్

హీరో భార్యకు నేను నచ్చలేదు.. అందుకే తప్పించారు: తాప్సీ

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
జనరల్

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ
జనరల్

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర
సినిమాలు

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!