
క్రీడలు

ABN ఆంధ్రజ్యోతి పై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. పార్టీ అధినేత వైసీపీ జగన్ పై అభ్యంతరకర కథనం ప్రసారం చేశారని ఆరోపించింది.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తన ఫిర్యాదులో, ఆ కథనం పార్టీ నేతలను కించపరిచేలా ఉండటంతో పాటు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని పేర్కొన్నారు.
అలాగే కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ఆ ఛానల్ వ్యవహరించిందని ఆరోపిస్తూ, సంబంధిత అధికారాలు ఆ సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!