2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

Writer: Chandrika 11:36 PM, 17 ఆగస్టు, 2026
మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రైవేటు వైద్యం ఖరీదైన నేపథ్యంలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కోసం రూ.2,700 కోట్లు, సీఎం సహాయనిధి కోసం రూ.2,526 కోట్లు ఖర్చు చేశామని, మొత్తంగా పేదల ఆరోగ్యం కోసం రూ.5,226 కోట్లు వెచ్చించామని చెప్పారు. రెండేళ్లలో వైద్య, ఆరోగ్య శాఖ కోసం రూ.21,800 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

ఉస్మానియా, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలో అదనంగా సుమారు 10 వేల పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రతి ఆసుపత్రికి ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించి కార్పొరేట్ తరహాలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు చేసిన సీఎం.. వారు అధికారంలో ఉన్న పదేళ్లలో ఆసుపత్రులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. “మీరు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకోవడంలో ఆలస్యం చేయలేదు.. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రులను పూర్తి చేయడంపై ఎందుకు శ్రద్ధ చూపలేదు?” అని నిలదీశారు. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ప్రజలు వాస్తవాలను గమనిస్తారని, అబద్ధాలు చెప్పడం ఆపనంత కాలం తాను వాస్తవాలను చెబుతూనే ఉంటానని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు

పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్..

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిసనత్‌నగర్ టిమ్స్టిమ్స్ ఆసుపత్రులుతెలంగాణ వైద్యంతెలంగాణ ప్రభుత్వంకేసీఆర్కేటీఆర్ఉస్మానియా ఆసుపత్రివరంగల్ ఆసుపత్రితెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.
జనరల్

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్
జనరల్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!