Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బెంగాల్ ఎన్నికల్లో మాదే గెలుపు - సీఎం మమతా

11:06 AM, 27 ఏప్రిల్, 2026
బెంగాల్ ఎన్నికల్లో మాదే గెలుపు - సీఎం మమతా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘మా-మాటి-మానుష్’ సిద్ధాంతం మరోసారి విజయం సాధిస్తుందని పేర్కొంటూ, బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడాలని, విభజన శక్తులను తిరస్కరించాలని ఓటర్లను కోరారు. రెండో విడత ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఆమె ఎక్స్లో ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ సందేశం విడుదల చేశారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీపై పరోక్ష విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో విభజన, విధ్వంసకర శక్తులకు స్థానం లేదని అన్నారు. ఐకమత్యం, సంస్కృతి, నాగరికత బెంగాల్ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి అన్ని దిశల్లో కొనసాగుతోందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రజలే సరైన తీర్పు ఇస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా158 : అనిల్ కపూర్ ఉన్నాడా?

మెగా158 : అనిల్ కపూర్ ఉన్నాడా?

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

లేఆఫ్‌లకు గుడ్‌బై చెప్పిన టీసీఎస్.. ఉద్యోగులకు ఊరట

లేఆఫ్‌లకు గుడ్‌బై చెప్పిన టీసీఎస్.. ఉద్యోగులకు ఊరట

హైకోర్టు తీర్పు పై స్పందించిన కిషన్ రెడ్డి

హైకోర్టు తీర్పు పై స్పందించిన కిషన్ రెడ్డి

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త

ఓలా సంస్థకు జరిమానా

ఓలా సంస్థకు జరిమానా

సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...

సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!

అమెరికాలో కాల్పుల పై స్పందించిన ప్రధాని మోదీ

అమెరికాలో కాల్పుల పై స్పందించిన ప్రధాని మోదీ

సినీ అవమానాలపై ధనుష్ ఓపెన్ కామెంట్స్ వైరల్

సినీ అవమానాలపై ధనుష్ ఓపెన్ కామెంట్స్ వైరల్

ట్యాగ్లు
మమతా బెనర్జీబెంగాల్ ఎన్నికలుటీఎంసీబీజేపీమా మట్టి మానుష్భారత రాజకీయాలుఎన్నికల ప్రచారంబెంగాల్ రాజకీయాలుఐకమత్యంఅభివృద్ధి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సినీ అవమానాలపై ధనుష్ ఓపెన్ కామెంట్స్ వైరల్
సినిమాలు

సినీ అవమానాలపై ధనుష్ ఓపెన్ కామెంట్స్ వైరల్

బెంగాల్ ఎన్నికల్లో మాదే గెలుపు - సీఎం మమతా
రాజకీయాలు

బెంగాల్ ఎన్నికల్లో మాదే గెలుపు - సీఎం మమతా

విశాఖలో ఇన్ఫోసిస్‌కు భూమి కేటాయింపు
బిజినెస్

విశాఖలో ఇన్ఫోసిస్‌కు భూమి కేటాయింపు

రాష్ట్ర పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్
రాజకీయాలు

రాష్ట్ర పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్

మొక్కజొన్న ధరలు పతనం.. రైతుల కోసం కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి!
న్యూస్

మొక్కజొన్న ధరలు పతనం.. రైతుల కోసం కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి!

ఎన్నికల అఫిడవిట్ కేసులో విజయ్‌కు భారీ రిలీఫ్
న్యూస్

ఎన్నికల అఫిడవిట్ కేసులో విజయ్‌కు భారీ రిలీఫ్

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి - సీఎం రేవంత్

ఆర్‌బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు పతనం!
బిజినెస్

ఆర్‌బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు పతనం!

కేసీఆర్ కుటుంబానిది తెచ్చిపెట్టుకున్న నటన: రేవంత్‌రెడ్డి!
రాజకీయాలు

కేసీఆర్ కుటుంబానిది తెచ్చిపెట్టుకున్న నటన: రేవంత్‌రెడ్డి!

యష్ “టాక్సిక్”తో మరో సంచలనం సృష్టించనున్నాడా?
సినిమాలు

యష్ “టాక్సిక్”తో మరో సంచలనం సృష్టించనున్నాడా?

ఆసక్తికర టైటిల్‌తో ఇండస్ట్రీలో బజ్
సినిమాలు

ఆసక్తికర టైటిల్‌తో ఇండస్ట్రీలో బజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!