30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

Writer: Sreekanth Reddy 08:56 AM, 30 సెప్టెంబర్, 2026
రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

‘‘శివుడు పేదల దేవుడు. రాముడు ధనికుల దేవుడు’’ అంటూ సోమవారం ఢిల్లీలో ఓ మీడియా సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను హిందూ విశ్వాసాలపైన చేసిన నీచమైన దాడిగా అభివర్ణించింది. హిందూ సమాజంలో విభజనలు తీసుకురావడానికి కాంగ్రెస్‌ పార్టీ చేయని ప్రయత్నం లేదని, ఆ పార్టీ ఇప్పుడు దేవుళ్లను కూడా విభజిస్తోందని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ అన్నారు.

‘‘కులం, జాతి, ప్రాంతం ఇలా ఎన్నో అంశాల ఆధారంగా హిందువుల మధ్య విభజన తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ 76ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు హిందూ దేవుళ్ల మధ్య కూడా విభజన తెస్తోంది’’ అని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ అంటేనే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్‌’’ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ స్పందించాలని, ఆయన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్తారో.. లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోతే కాంగ్రెస్ ఎలా గెలిచింది? విపక్షాన్ని ప్రశ్నించిన చిరాగ్‌ పాశ్వాన్

ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోతే కాంగ్రెస్ ఎలా గెలిచింది? విపక్షాన్ని ప్రశ్నించిన చిరాగ్‌ పాశ్వాన్

ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ బరిలోకి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ?

ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ బరిలోకి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఖరారు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఖరారు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్
ట్యాగ్లు
తెలంగాణసీఎం రేవంత్ రెడ్డివీహెచ్ పీశివుడురాముడుహిందూవినోద్ బన్సల్జాతీయ అధికార ప్రతినిధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం
జనరల్

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?
బిజినెస్

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు
జనరల్

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?
సినిమాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

తేజ సజ్జా సంచలనం?
సినిమాలు

తేజ సజ్జా సంచలనం?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?
గాసిప్స్

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!
గాసిప్స్

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!