23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Shivani K 05:32 AM, 23 నవంబర్, 2026
జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

వైవిధ్యమైన ప్రేమకథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న ప్రముఖ నటి నిత్యా మీనన్ ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వచ్చే నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సినిమాల నుంచి విరామం తీసుకోవడం, ఆ సమయంలో తాను చేసే పనుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జీవితం అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదని, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. పని అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని అభిప్రాయపడ్డారు.

సినిమాల నుంచి విరామం తీసుకున్నప్పుడు ఇంట్లోనే ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటానని నిత్యా తెలిపారు. సినిమాలకు ఎందుకు ఎక్కువ విరామం తీసుకుంటున్నారని చాలామంది అడుగుతుంటారని, అయితే ఆ విరామం తనకు ఎంతో అవసరమని సమాధానమిస్తానని చెప్పారు. యంత్రంలా నిరంతరం పనిచేయడం తన వల్ల కాదని, పాత్రల్లోని భావోద్వేగాలు తన అంతరాత్మ నుంచి రావాలని అన్నారు. తెరపై సహజంగా కనిపించేందుకు ఎంతో సన్నద్ధత అవసరమని, అందుకే ప్రతి సినిమా తర్వాత కోలుకోవడానికి, తిరిగి శక్తిని కూడగట్టుకోవడానికి కొంత సమయం తీసుకుంటానని నిత్యా మేనన్‌ వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘భోగి’ ట్రైలర్‌లో మాస్ అవతారంలో శర్వానంద్..

‘భోగి’ ట్రైలర్‌లో మాస్ అవతారంలో శర్వానంద్..

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

ట్యాగ్లు
నిత్యా మీనన్మిస్టర్ అండ్ మిసెస్ గ్రేటాలీవుడ్సినీ వార్తలునటి నిత్యా మేనన్‌సినిమా విడుదలనిత్యా ఇంటర్వ్యూనటీనటుల అభిప్రాయాలుసినీ పరిశ్రమసినిమా విశేషాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం
జనరల్

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో
జనరల్

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌
జనరల్

భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌
జనరల్

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన
రాజకీయాలు

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

సమానత్వం, మానవత్వమే గురునానక్ సందేశం.. జయంతి వేడుకల ప్రత్యేకతలు!
జనరల్

సమానత్వం, మానవత్వమే గురునానక్ సందేశం.. జయంతి వేడుకల ప్రత్యేకతలు!

కార్తిక మాసంలో తప్పక దర్శించాల్సిన పంచారామ క్షేత్రం.. క్షీరారామం విశేషాలు ఇవే!
జనరల్

కార్తిక మాసంలో తప్పక దర్శించాల్సిన పంచారామ క్షేత్రం.. క్షీరారామం విశేషాలు ఇవే!

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు

భారత్‌కు చేరుకున్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా..
జనరల్

భారత్‌కు చేరుకున్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా..

అట్లాంటా ఎయిర్‌పోర్టులో డెల్టా విమానాలకు అంతరాయం..
జనరల్

అట్లాంటా ఎయిర్‌పోర్టులో డెల్టా విమానాలకు అంతరాయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!