23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌

Writer: Shivani K 05:36 AM, 23 నవంబర్, 2026
భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌

భారతదేశ ప్రాచీన నాగరికత, భాషా వైవిధ్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో భారత నాగరికత ఒకటని, దాని గురించి తెలుసుకునే కొద్దీ తన ఆసక్తి మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. సెర్బియా చిత్ర నిర్మాత ఎమిర్‌ కుస్తురికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో గతంలో జరిగిన ఓ సంభాషణను పుతిన్‌ గుర్తుచేసుకున్నారు. భారతదేశంలో ప్రధాన భాష మాట్లాడేవారి సంఖ్య ఎంత అని మోదీని అడిగినట్లు వెల్లడించారు.

భారత్‌లోని సుమారు 150 కోట్ల జనాభాలో దాదాపు 60 కోట్ల మంది మాత్రమే ప్రధాన భాష మాట్లాడతారని, మిగిలిన వారిలో అత్యధికులు తమ ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడతారని మోదీ వివరించినట్లు పుతిన్‌ తెలిపారు. ఇన్ని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతదేశం ఐక్యంగా కొనసాగడం అద్భుతమని కొనియాడారు. విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ముందుకు సాగడంలో రష్యా, భారత నాగరికతల మధ్య సారూప్యత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌

సమానత్వం, మానవత్వమే గురునానక్ సందేశం.. జయంతి వేడుకల ప్రత్యేకతలు!

కార్తిక మాసంలో తప్పక దర్శించాల్సిన పంచారామ క్షేత్రం.. క్షీరారామం విశేషాలు ఇవే!

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

ట్యాగ్లు
వ్లాదిమిర్ పుతిన్భారత నాగరికతభాషా వైవిధ్యంనరేంద్ర మోదీభారత్ రష్యా సంబంధాలుఅంతర్జాతీయ వార్తలుభారత సంస్కృతిప్రాచీన నాగరికతరష్యా అధ్యక్షుడుప్రపంచ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగాలీ జానపద కథలతో హారర్‌ థ్రిల్లర్‌.. అనీత్‌ కొత్త సినిమా విశేషాలు
సినిమాలు

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు
రాజకీయాలు

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం
జనరల్

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో
జనరల్

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌
జనరల్

భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌
జనరల్

జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలి.. కాంగ్రెస్‌ కీలక డిమాండ్‌

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన
రాజకీయాలు

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

సమానత్వం, మానవత్వమే గురునానక్ సందేశం.. జయంతి వేడుకల ప్రత్యేకతలు!
జనరల్

సమానత్వం, మానవత్వమే గురునానక్ సందేశం.. జయంతి వేడుకల ప్రత్యేకతలు!

కార్తిక మాసంలో తప్పక దర్శించాల్సిన పంచారామ క్షేత్రం.. క్షీరారామం విశేషాలు ఇవే!
జనరల్

కార్తిక మాసంలో తప్పక దర్శించాల్సిన పంచారామ క్షేత్రం.. క్షీరారామం విశేషాలు ఇవే!

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!