31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

Writer: Pooja 11:35 PM, 30 ఆగస్టు, 2026
థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

మహిళల టీ20 ఆసియా కప్‌ 2026లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. దుబాయ్‌లో థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ 36 బంతుల్లో 64 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా, టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్రతికా రావల్‌ 18 బంతుల్లో 22 పరుగులు చేశారు.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌ 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది. నన్నపత్‌ కొంచారోయింకై 41 పరుగులతో పోరాడినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు, నందని శర్మ 3 వికెట్లు పడగొట్టి థాయ్‌లాండ్‌ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. శ్రీ చరణి 2, క్రాంతి గౌడ్‌ ఒక వికెట్‌ తీశారు. దీంతో భారత్‌ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసి మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు

లార్డ్స్‌లో అబ్బాస్‌ అరుదైన ఘనత...

లార్డ్స్‌లో అబ్బాస్‌ అరుదైన ఘనత...

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

ట్యాగ్లు
భారత మహిళల జట్టుమహిళల ఆసియా కప్ 2026థాయ్‌లాండ్ మహిళల జట్టుషెఫాలీ వర్మదీప్తి శర్మభారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌
గాసిప్స్

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌

థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం
క్రీడలు

థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

ఇస్రోలో భారీ ఉద్యోగాలు...ఇంజినీర్లకు గోల్డెన్‌ ఛాన్స్‌
జనరల్

ఇస్రోలో భారీ ఉద్యోగాలు...ఇంజినీర్లకు గోల్డెన్‌ ఛాన్స్‌

మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం
గాసిప్స్

మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం

చిన్న సినిమా...భారీ వసూళ్లు
సినిమాలు

చిన్న సినిమా...భారీ వసూళ్లు

యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత
గాసిప్స్

యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ
జనరల్

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి
బిజినెస్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?
గాసిప్స్

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం
సినిమాలు

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?
గాసిప్స్

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!