30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

Writer: Chandrika 02:02 PM, 30 ఆగస్టు, 2026
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. విజయసాయిరెడ్డి సొంత కారణాలతోనే పార్టీని వీడారని, స్వతంత్రంగా రాజకీయాలు చేసుకునే అవకాశం ఆయనకు ఉందని అన్నారు. సొంత పార్టీ పెట్టుకోవాలనుకుంటే వైసీపీని విమర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేవలం అటెన్షన్‌ కోసమే విజయసాయి ఆరోపణలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. పార్టీని టార్గెట్‌ చేస్తే తమ స్పందన కూడా గట్టిగానే ఉంటుందని హెచ్చరించారు.

జగన్‌ మతమార్పిడులను ప్రోత్సహించారన్న ఆరోపణలను సజ్జల తీవ్రంగా ఖండించారు. నిజంగా జగన్‌ అలా చేసి ఉంటే, విజయసాయిరెడ్డే అప్పట్లో ఆయన్ను మార్చేవారని వ్యాఖ్యానించారు. పార్టీని వీడిన వారిపై జగన్‌ ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడలేదని, విజయసాయినే జగన్‌ ఎక్కువగా అభిమానించారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత పలువురిపై కేసులు నమోదై అరెస్టులు జరిగినప్పటికీ విజయసాయిరెడ్డి ఎలా తప్పించుకోగలిగారని ప్రశ్నించారు. ఇకపై విజయసాయి ఆరోపణలను తాను పట్టించుకోనని, పార్టీ నేతలు కూడా వాటిని పట్టించుకోవద్దని సజ్జల సూచించారు. విజయసాయిరెడ్డి తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

ట్యాగ్లు
సజ్జల రామకృష్ణారెడ్డివిజయసాయిరెడ్డివైసీపీవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలువైసీపీ వార్తలురాజకీయ వివాదంవిజయసాయి వ్యాఖ్యలుసజ్జల కౌంటర్‌ఏపీ పాలిటిక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..
రాజకీయాలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..
క్రీడలు

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...
జనరల్

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం
బిజినెస్

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..
జనరల్

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...
రాజకీయాలు

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?
టెక్నాలజీ

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...
బిజినెస్

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!