Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Writer: Shivani K 06:26 AM, 7 జులై, 2026
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ ఇద్దరూ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇటీవల ఇద్దరితో విడివిడిగా ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. తుర్కియేలో జరగనున్న నాటో సదస్సులో ఈ అంశంపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

ఇక రష్యా సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 21 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ తమ ఇంధన కేంద్రాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

సామాజిక న్యాయ సభతో ఒత్తిడి పెంచుతాం: కవిత

సామాజిక న్యాయ సభతో ఒత్తిడి పెంచుతాం: కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల ఆందోళన

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల ఆందోళన

‘సర్’ గడువు పెంచాలని కేటీఆర్ డిమాండ్

‘సర్’ గడువు పెంచాలని కేటీఆర్ డిమాండ్

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు

ట్యాగ్లు
రష్యా ఉక్రెయిన్ యుద్ధండొనాల్డ్ ట్రంప్వ్లాదిమిర్ పుతిన్జెలెన్‌స్కీకీవ్ దాడినాటో సదస్సుఅంతర్జాతీయ రాజకీయాలుక్షిపణి దాడులుయుద్ధ వార్తలుగ్లోబల్ సంబంధాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆహార సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు
జనరల్

ఆహార సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు

ధోనీ చేతుల మీదుగా ట్యాలెంటెక్స్‌-2027 ప్రారంభం
జనరల్

ధోనీ చేతుల మీదుగా ట్యాలెంటెక్స్‌-2027 ప్రారంభం

డిజిటల్ భద్రతపై వాట్సప్‌తో కేంద్రం చర్చలు
జనరల్

డిజిటల్ భద్రతపై వాట్సప్‌తో కేంద్రం చర్చలు

ఎక్స్‌బాక్స్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 3,200 మందిపై ప్రభావం
టెక్నాలజీ

ఎక్స్‌బాక్స్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 3,200 మందిపై ప్రభావం

సైబర్ నేరాలపై కఠిన చర్యలు: హోంమంత్రి అనిత ఆదేశాలు
జనరల్

సైబర్ నేరాలపై కఠిన చర్యలు: హోంమంత్రి అనిత ఆదేశాలు

నల్లేరు పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలపై నిపుణుల సూచనలు
ఆరోగ్యం

నల్లేరు పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలపై నిపుణుల సూచనలు

ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ కూర
ఆరోగ్యం

ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ కూర

పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
రాజకీయాలు

పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కీలక ప్రాజెక్టుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష
జనరల్

కీలక ప్రాజెక్టుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష

తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు
జనరల్

తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు
జనరల్

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!