9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్

Writer: Chandrika 02:06 PM, 24 జూన్, 2026
మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై ‘రెజీమ్ చేంజ్’ అనే కొత్త పుస్తకం ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రముఖ రచయితలు మ్యాగీ హాబర్‌మాన్, జొనాథన్ స్వాన్ రచించిన ఈ పుస్తకం ప్రకారం, ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన పది రోజుల తర్వాత ఓవల్ ఆఫీస్‌లో జరిగిన కీలక సమావేశంలో ప్రత్యేక రాయబారి కీత్ కెలాగ్ యుద్ధ విరమణ కోసం విదేశీ శాంతి పరిరక్షణ దళాలను వినియోగించే ప్రణాళికను ప్రతిపాదించారు.

ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి దేశాల బలగాలను పంపే అంశంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. నాటో దేశాల బలగాలు ఉక్రెయిన్‌లోకి వెళ్తే రష్యా మరింత ఆగ్రహించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్, సౌదీ అరేబియా వంటి దేశాల బలగాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అయితే భారత్ ఎప్పటికీ అలాంటి ప్రతిపాదనకు అంగీకరించదని, ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ భారత్ ఇలాంటి వివాదాల్లో జోక్యం చేసుకోదని ట్రంప్ స్పష్టం చేసినట్లు పుస్తకం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేపు నర్సంపేటకు కేసిఆర్

రేపు నర్సంపేటకు కేసిఆర్

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్జేడీ వాన్స్ఉక్రెయిన్ రష్యా యుద్ధంభారత్నరేంద్ర మోదీశాంతి పరిరక్షణ దళాలురెజీమ్ చేంజ్ పుస్తకంఉక్రెయిన్ సంక్షోభంఅమెరికాఅంతర్జాతీయ సంబంధాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!
జనరల్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు
సినిమాలు

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా
క్రీడలు

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!
సినిమాలు

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
జనరల్

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా
జనరల్

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు
జనరల్

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీ

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?
జనరల్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?
రాజకీయాలు

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!