
జనరల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది.
విజయ్ పార్టీ సుమారు 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార పార్టీ డీఎంకే సుమారు 59 స్థానాల్లో ముందంజలో ఉంది. అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం, భారతీయ జనతా పార్టీ కూటమి మూడో స్థానానికి చేరింది. ప్రస్తుత పరిస్థితులు స్పష్టమైన మెజారిటీ లేకపోవచ్చని సూచిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!