31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !

Writer: Harika S 12:29 PM, 31 అక్టోబర్, 2026
తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !

తిరుపతి నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో నవంబర్ 1న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర అవసరమైన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను సమీక్షించారు.

నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే సుమారు 90 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళా ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఓటర్లు ఇబ్బందులు పడకుండా క్యూ నిర్వహణ కోసం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలను కూడా వినియోగించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుమార్తె పెళ్లి వేదిక మార్పుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల

కుమార్తె పెళ్లి వేదిక మార్పుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి GPSAP 2026.. ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి GPSAP 2026.. ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ డిమాండ్

ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ డిమాండ్

జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: గవర్నర్

జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: గవర్నర్

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

ట్యాగ్లు
తిరుపతి మున్సిపల్ ఎన్నికలుతిరుపతి జిల్లానవంబర్ 1 పోలింగ్తిరుపతి నగరపాలక సంస్థజిల్లా కలెక్టర్ఓటరు సౌకర్యాలుఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తుఫాన్ బాధితుల సహాయానికి ఎస్‌బీఐ రూ.5.01 కోట్ల విరాళం
జనరల్

తుఫాన్ బాధితుల సహాయానికి ఎస్‌బీఐ రూ.5.01 కోట్ల విరాళం

రాప్తాడు పాఠశాల ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం
జనరల్

రాప్తాడు పాఠశాల ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం

రాప్తాడు పాఠశాలలో బాలికపై దాడి.. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని, నిందితుడు అరెస్ట్
జనరల్

రాప్తాడు పాఠశాలలో బాలికపై దాడి.. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని, నిందితుడు అరెస్ట్

ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు మరో సంగీత దర్శకుడు?
గాసిప్స్

ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు మరో సంగీత దర్శకుడు?

NVS-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జనరల్

NVS-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

కుమార్తె పెళ్లి వేదిక మార్పుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల
రాజకీయాలు

కుమార్తె పెళ్లి వేదిక మార్పుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల

బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా త్రిగుణ్.. సుధీర్‌ను ఎలిమినేషన్ నుంచి కాపాడిన ఝాన్సీ!
షోస్

బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా త్రిగుణ్.. సుధీర్‌ను ఎలిమినేషన్ నుంచి కాపాడిన ఝాన్సీ!

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !
రాజకీయాలు

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !

బిగ్‌బాస్ 10: ఓటింగ్‌లో టాప్‌లో వంశీ, రోహిత్.. ఎలిమినేషన్‌ డేంజర్‌లో ఆ నలుగురు!
షోస్

బిగ్‌బాస్ 10: ఓటింగ్‌లో టాప్‌లో వంశీ, రోహిత్.. ఎలిమినేషన్‌ డేంజర్‌లో ఆ నలుగురు!

RC17లో రామ్ చరణ్ సరసన సాత్విక వీరవల్లి?
గాసిప్స్

RC17లో రామ్ చరణ్ సరసన సాత్విక వీరవల్లి?

దీపావళి కానుకగా బాలకృష్ణ ‘దాదా’ ఫస్ట్ సింగిల్?
గాసిప్స్

దీపావళి కానుకగా బాలకృష్ణ ‘దాదా’ ఫస్ట్ సింగిల్?

మైనర్‌తో షూటింగ్, ప్రమోషన్లు.. ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు!
సినిమాలు

మైనర్‌తో షూటింగ్, ప్రమోషన్లు.. ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!