26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా రిజర్వేషన్ హామీతో కొత్త రాజకీయ దిశలో టీడీపీ..

Writer: Harika S 03:54 PM, 27 మే, 2026
మహిళా రిజర్వేషన్ హామీతో కొత్త రాజకీయ దిశలో టీడీపీ..

మహానాడు వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళలకు 2029 సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని చారిత్రాత్మక ప్రతిపాదన చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైనా, అమలుకాకపోయినా టీడీపీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించాలని, నిర్ణయాధికారులుగా ఎదగాలని పార్టీ కట్టుబడి ఉందన్నారు.

మహిళలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారతపై టీడీపీ ఆచరణాత్మకంగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడే సంస్కృతి మారాలని, సమాజంలో సమాన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని లోకేష్ వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

ట్యాగ్లు
నారా లోకేష్టీడీపీమహిళా రిజర్వేషన్మహానాడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?
సినిమాలు

కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..
జనరల్

టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం
జనరల్

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
క్రీడలు

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!
సినిమాలు

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!
సినిమాలు

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
జనరల్

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి
జనరల్

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ
జనరల్

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!
సినిమాలు

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!