
క్రీడలు

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత Vijay మరోసారి గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం ఇవ్వాలని ఆయన కోరనున్నట్లు సమాచారం. టీవీకే మెజారిటీకి ఇంకా ఆరు సీట్లు దూరంలో ఉండటంతో పరిస్థితి అనిశ్చితంగా మారింది.
కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, ఇతర ప్రధాన పార్టీలు ఇంకా మద్దతు ఇవ్వలేదు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ సంఖ్యా బల లోటును విజయ్ ఎలా అధిగమిస్తారన్నదే ప్రధాన చర్చగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!