21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Writer: Nithish 11:10 AM, 21 సెప్టెంబర్, 2026
దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టుకు చేరింది. దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించినట్లు సమాచారం. బుధవారం కేసును విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నందున పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని దానం తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి కోరినట్లు సమాచారం. మరోవైపు ప్రతివాది తరఫు న్యాయవాది విచారణను మరో తేదీకి వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

యూపీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

యూపీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

నేను బహుజనుల బాణాన్ని - కవిత

నేను బహుజనుల బాణాన్ని - కవిత

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు

ట్యాగ్లు
దానం నాగేందర్‌సుప్రీంకోర్టుదానం నాగేందర్‌ కేసుఖైరతాబాద్‌ ఎమ్మెల్యేతెలంగాణ రాజకీయాలుఎమ్మెల్యే అనర్హతతెలంగాణ హైకోర్టుసుప్రీంకోర్టు విచారణఖైరతాబాద్‌ ఉప ఎన్నికముకుల్‌ రోహత్గి
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్

కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌కు వెళ్లొద్దు.. అక్కడున్న అమెరికన్లు వెంటనే బయటకు రావాలి: అమెరికా
రాజకీయాలు

ఇరాన్‌కు వెళ్లొద్దు.. అక్కడున్న అమెరికన్లు వెంటనే బయటకు రావాలి: అమెరికా

ట్యాంక్‌బండ్‌ దగ్గర భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిరసన
జనరల్

ట్యాంక్‌బండ్‌ దగ్గర భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిరసన

అవినీతి అధికారిపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్యలు
రాజకీయాలు

అవినీతి అధికారిపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్యలు

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?
సినిమాలు

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?
జనరల్

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?

భారీ వర్షం ఎఫెక్ట్.. ధర్మపురి వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన బండరాయి..
జనరల్

భారీ వర్షం ఎఫెక్ట్.. ధర్మపురి వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన బండరాయి..

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం
సినిమాలు

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
గాసిప్స్

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న
సినిమాలు

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం
గాసిప్స్

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం