
గాసిప్స్
%20(1).png&w=3840&q=75)
పార్టీ ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి.
అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కేపీ వివేకానందకు కూడా స్పీకర్ నోటీసులు పంపించారు. పిటిషన్‌కు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను సమర్పించాలని ఆయనను ఆదేశించారు. ఇరు పక్షాల వాదనలు, ఆధారాలపై బుధవారం విచారణ జరగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!