Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు

09:12 AM, 17 మార్చి, 2026
మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు

మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కేసులో పుట్టా మహేష్, పైలట్ రోహిత్ రెడ్డి సహా మరికొంతమందికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పుట్టా మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లో మాదకద్రవ్యాల అవశేషాలు బయటపడటంతో కేసు మరింత కీలకంగా మారింది.

ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. గన్‌మెన్‌లు లేకుండానే పార్టీకి వెళ్లినట్లు పుట్టా మహేష్‌పై సమాచారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
ఎయిరిండియా ఉద్యోగులపై కఠిన చర్యలు… ఉచిత టికెట్ల మోసం

ఎయిరిండియా ఉద్యోగులపై కఠిన చర్యలు… ఉచిత టికెట్ల మోసం

అసెంబ్లీకి ముందు ఏలేటి సంచలన వ్యాఖ్యలు… బీజేపీయే నిజమైన ప్రతిపక్షమని వ్యాఖ్య

అసెంబ్లీకి ముందు ఏలేటి సంచలన వ్యాఖ్యలు… బీజేపీయే నిజమైన ప్రతిపక్షమని వ్యాఖ్య

గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లి… ఇద్దరు నీటిలో మునిగి మృతి

గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లి… ఇద్దరు నీటిలో మునిగి మృతి

రైతులకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్

రైతులకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్

విశాఖలో బాణసంచా పేలుడు…మహిళకు గాయాలు

విశాఖలో బాణసంచా పేలుడు…మహిళకు గాయాలు

అందుబాటు ధరలో ఔషధాలే డాక్టర్ అంజి రెడ్డి లక్ష్యం - జీవీ ప్రసాద్

అందుబాటు ధరలో ఔషధాలే డాక్టర్ అంజి రెడ్డి లక్ష్యం - జీవీ ప్రసాద్

పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పిన మరో స్టార్ డైరెక్టర్?

పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పిన మరో స్టార్ డైరెక్టర్?

‘ఫౌజీ’ టీజర్‌లో ప్రభాస్ అలా కనిపించబోతున్నాడా?

‘ఫౌజీ’ టీజర్‌లో ప్రభాస్ అలా కనిపించబోతున్నాడా?

రామాయణ సినిమాలో ‘కుంభకర్ణ’గా ఆ నటుడా?

రామాయణ సినిమాలో ‘కుంభకర్ణ’గా ఆ నటుడా?

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న సీనియర్ నాయకుడు..

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న సీనియర్ నాయకుడు..

ట్యాగ్లు
మొయినాబాద్ డ్రగ్స్ కేసుసిట్ దర్యాప్తుయోగేష్ గౌతమ్పుట్టా మహేష్రోహిత్ రెడ్డిహైదరాబాద్ పోలీసులుడ్రగ్స్ పరీక్షరాజకీయ వివాదంబీఆర్ఎస్క్రైమ్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేష్!
న్యూస్

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేష్!

ఏపీలో ఎల్పీజీ కొరత లేదు: సీఎం చంద్రబాబు నాయుడు!
న్యూస్

ఏపీలో ఎల్పీజీ కొరత లేదు: సీఎం చంద్రబాబు నాయుడు!

“కాలమే సమాధానం చెబుతుంది”:  రజనీకాంత్!
రాజకీయాలు

“కాలమే సమాధానం చెబుతుంది”: రజనీకాంత్!

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం
న్యూస్

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం

డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ దొరికిపోయారు- వైఎస్ జగన్‌
రాజకీయాలు

డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ దొరికిపోయారు- వైఎస్ జగన్‌

భారత్ కు క్షేమంగా చేరుకున్న మరో ఎల్‌పీజీ నౌక
న్యూస్

భారత్ కు క్షేమంగా చేరుకున్న మరో ఎల్‌పీజీ నౌక

ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ బిజినెస్.. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ బిజినెస్.. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూస్

ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటలో 5 హీరోయిన్లు ఉంటారా?
గాసిప్స్

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటలో 5 హీరోయిన్లు ఉంటారా?

విజయ్–త్రిష పెళ్లి ప్రచారం మళ్లీ హాట్ టాపిక్
సినిమాలు

విజయ్–త్రిష పెళ్లి ప్రచారం మళ్లీ హాట్ టాపిక్

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు
రాజకీయాలు

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!