28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

Writer: Sreekanth Reddy 08:19 AM, 28 ఆగస్టు, 2026
జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

జెన్ జీ నిరసనలకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ స్పందించిన తీరును కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. ప్రజల సమస్యలకు అనుగుణంగా మార్పు చెందే లక్షణం భారత ప్రజాస్వామ్యానికి ఉందన్న విషయం రుజువైందని వ్యాఖ్యానించారు. భారత్ పొరుగు దేశాల్లో జెన్ జీ ఉద్యోమాలను ఈ సందర్భంగా ఎంపీ శశిథరూర్ ప్రస్తావించారు.

మంత్రి రాజీనామా చేయాలన్న యువత డిమాండ్‌కు కేంద్రం అంగీకరించడం ప్రశంసనీయమని ఎంపీ శశిథరూర్ అన్నారు. వ్యవస్థ మెట్టు దిగినా కుప్పకూలలేదని వ్యాఖ్యానించారు. మయాన్మార్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో యువత నిరసనలు ఇందుకు విరుద్ధంగా ఉండటం అక్కడి ప్రభుత్వ విధానాలు, రాజకీయాలకు అద్దం పడుతోందని అన్నారు. బంగ్లాదేశ్, శ్రీలంకలో ప్రభుత్వాలు మారినా వ్యవస్థలు కొంతవరకూ నిలదొక్కుకున్నాయని చెప్పారు. పాకిస్థాన్, మయాన్మార్‌లో మాత్రం పాలన మిలిటరీ చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు.

పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థతి భిన్నమని చెప్పారు. ఇక్కడి పరిస్థులు ఏవీ తలకిందులు కాలేదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఊహకందని వేగంతో భారత్ తన మార్గాన్ని సరిచేసుకుందని చెప్పారు. సీజేపీ లేవనెత్తిన అంశాలనే గతంలో కాంగ్రెస్ విద్యార్థుల కోసం లేవనెత్తిందని అన్నారు. కానీ ఆశించిన ఫలితం రాలేదని అన్నారు. జెన్ జీ నాడి పట్టుకోవడంలో తప్పు చేశామా అని ఆలోచించుకోవాలని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే

ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే

ట్యాగ్లు
కాంగ్రెఃఎంపీ శశిథరూర్జెన్ జీ నిరసనలుప్రజాస్వామ్య వ్యవస్ధప్రశంసలుకేరళఇండియా కూటమి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?
సినిమాలు

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?
సినిమాలు

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!
సినిమాలు

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?
సినిమాలు

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన
జనరల్

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్
రాజకీయాలు

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ
క్రీడలు

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...
రాజకీయాలు

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జనరల్

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్
జనరల్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం
జనరల్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!